Varshini : బీచ్‌లో వర్షిణి హోయలు.. అందాలతో మత్తెక్కిస్తున్న యాంకర్..
యాంకర్ వర్షిణి సౌందరాజన్(Varshini Sounderajan) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. లేటెస్టుగా ఆమె చేసిన ఫోటోలో వైరల్ అవుతున్నాయి. బీచ్ ఒడ్డున తెలుపు రంగు పొట్టి జాలి డ్రెస్‌లో ఉన్న వర్షిణి ఫోటోలు కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 21, 2026 / 11:41 AM IST
