Anshu : బాబోయ్.. బికినీలో మన్మధుడు హీరోయిన్.. స్విమ్మింగ్ పూల్ లో అన్షు ఫొటోలు వైరల్..
Anshu Ambani: మన్మధుడు ఫేమ్ అన్షు ఇటీవల మజాకా సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న అన్షు స్విమ్మింగ్ పూల్ లో బికినీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Updated on- July 28, 2026 / 11:45 AM IST
Anshu Ambani Shares Swimming Pool Photos
