×
Ad

Anu Emmanuel Reba Monica John : ఇద్దరు హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్ లో.. ఫ్రెండ్ పెళ్ళిలో సందడి.. క్యూట్ ఫొటోలు..

ఇద్దరు హీరోయిన్స్ అను ఇమ్మాన్యుయేల్, రెబా మోనికా జాన్ తాజాగా హైదరాబాద్ లో తమ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ పెళ్ళికి హాజరయ్యారు. ఇలా ఇద్దరూ కలిసి క్యూట్ గా ఫొటోలు దిగగా అను ఇమ్మాన్యుయేల్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6