Anupama Parameswaran : నగుమోము అందాల అనుపమ..

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 'కార్తికేయ-2', '18 పేజిస్' సినిమాలతో వరుస సక్సెస్ ని అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ 'బట్టర్ ఫ్లై' డైరెక్ట్ ఓటిటిలో డిసెంబర్ 29న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో కూడా హిట్టుని అందుకొని ఈ ఇయర్‌కి గ్రాండ్ గా ముగింపు పలుకుతుందేమో చూడాలి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

ట్రెండింగ్ వార్తలు