Anupama Parameswaran: చీరలో అనుపమ అందం.. చూస్తే మతిపోవడం ఖాయం.. ఫోటోలు
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రెడ్ కలర్ చీరలో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ గా ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : January 31, 2026 / 01:59 PM IST
