Anupama Parameswaran : హాఫ్ శారీలో అనుపమ పరమేశ్వరన్ సందడి.. ‘క్రేజీ కళ్యాణం’ సక్సెస్ ఈవెంట్లో..
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఇటీవల క్రేజీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఇలా హాఫ్ శారీలో వచ్చి క్యూట్ గా మెరిపించింది.
- Saketh U
- Updated on- October 19, 2026 / 03:06 PM IST
Anupama Parameswaran Stunning Looks In Half Saree
