Anupama Parameswaran : పద్దతిగా పట్టు చీరలో అనుపమ పరమేశ్వరన్..

ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాలో బోల్డ్ గా నటించి హిట్ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా పట్టుచీరలో నగలతో పద్దతిగా అలంకరించుకొని చిరునవ్వులతో ఫోటోలు షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8