Anupama Parameswaran : అదిరిపోయిన అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు.. మీ దేశీ గర్ల్ అంటూ..
చీరకట్టులో ఉన్న ఫోటోలను నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు మీ దేశీ గర్ల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో అనుపమ ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 8, 2026 / 01:34 PM IST
