×
Ad

CM Chandrababu Naidu : జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా అజ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆయన్ని కలిసి పరామర్శించారు.

1/4
2/4
3/4
4/4