AP Deputy CM Pawan Kalyan : కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక మొదటిసారి రావడంతో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు వచ్చారు.
- Saketh U
- Updated on- June 29, 2024 / 03:27 PM IST
