అర్జున్ కూతురి రిసెప్షన్.. విచ్చేసిన అతిరథ మహారథులు
సినీనటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి ఇటీవలే జరిగింది. యువ హీరో ఉమాపతిని ఐశ్వర్య పెళ్లి చేసుకుంది. ఇవాళ జరిగిన విందుకు అతిరథ మహారథులు విచ్చేశారు.
- T Venkateshwarlu
- Updated on- June 16, 2024 / 08:51 PM IST
