Ashika Ranganath : మాల్దీవ్స్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్న అమిగోస్ భామ అషికా రంగనాథ్..

కన్నడ సినిమాలతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ 'అషికా రంగనాథ్'. టాలీవుడ్ కి నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఈ భామ మాల్దీవ్స్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6

ట్రెండింగ్ వార్తలు