×
Ad

Ashika Ranganath: ఎరుపు చీరలో పరువాల విందు.. ఆషికా అందాలు అదరహో.. ఫొటోలు

లేటెస్ట్ బ్యూటీ ఆషికా రంగనాథ్(Ashika Ranganath) ఎరుపు చీరలో అందాల విందు చేసింది. తన సోయగాలను ఒలకబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7