Ashika Ranganath : సర్దార్ 2 ఈవెంట్ కోసం ముస్తాబైన ఆషికా రంగనాథ్
నటి ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) సర్దార్ 2 ట్రైలర్ అండ్ ఆడియో లాంఛ్ ఈవెంట్ కోసం రెడి అయిన ఫోటోలను లేటెస్టుగా షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- September 2, 2026 / 03:34 PM IST
