×
Ad

Ashika Ranganath : భర్త మహాశయులకు విజ్ఞప్తి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఆషికా.. రవితేజతో క్యూట్ ఫోటోలు..

రవితేజ హీరోగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా ఇటీవల సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. తాజాగా ఆషికా రంగనాథ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా షూటింగ్ సెట్ లో దిగిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17