Ashu Reddy: ఎరుపు డ్రెస్సులో వలపు వల.. పరువాలు చూపిస్తూ ఆషు రెడ్డి సోయగం.. ఫొటోలు
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి(Ashu Reddy) గ్లామర్ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ బ్యూటీ ఎద అందాలను చూపిస్తూ సోయగాల విందు చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆషు రెడ్డి అందాలకు ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : March 21, 2026 / 08:20 PM IST
