Athiya Shetty – KL Rahul : ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. భార్యతో కలిసి బేబీ బంప్ ఫొటోలకు పోజులిచ్చిన KL రాహుల్..

క్రికెటర్ KL రాహుల్ ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాడు. తన భార్య అతియా శెట్టి ప్రస్తుతం ప్రగ్నెంట్ కావడంతో తాజాగా తనతో కలిసి ఇలా బేబీ బంప్ ఫొటోలకు పోజులిచ్చాడు. అతియా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7