Avantika Mishra : మధురై మీనాక్షి టెంపుల్‌లో నటి అవంతిక మిశ్రా.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు..
నటి అవంతిక మిశ్రా (Avantika Mishra) మధురైలోని మీనాక్షి అమ్మవారి టెంపుల్‌ను దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె మాయ, మీకు మీరే మాకు మేమే, వైశాఖం, మీకు మాత్రమే చెప్తా వంటి తెలుగు సినిమాల్లోనూ నటించింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 8, 2026 / 09:49 AM IST
