Akhanda 2 : కూతుళ్ళ ఆధ్వర్యంలో బాలయ్య అఖండ 2 మూవీ ఓపెనింగ్.. ఫొటోలు చూశారా?
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న అఖండ 2 సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం బాలయ్య కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని ఆధ్వర్యంలో జరిగింది.
- Saketh U
- Published On : October 16, 2024 / 03:10 PM IST
