Janani Bandla Haldi Ceremony : బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. జనని బండ్ల హల్దీ వేడుకల ఫొటోలు చూశారా..?

ఇటీవల నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని బండ్ల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రీ వెడ్డింగ్, రిసెప్షన్, నిశ్చితార్థం, హల్దీ, మెహందీ.. ఇలా పెళ్లి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే పెళ్లి ఫొటోలు వైరల్ అవ్వగా తాజాగా జనని హల్దీ వేడుకల ఫొటోలు బయటకు వచ్చాయి. బండ్ల గణేష్ తన ఫ్యామిలీతో కలిసి ఈ హల్దీ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసారు.

  • Published on- August 18, 2026 / 04:35 PM IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
All Images Credits : the pelli gola Instagram