Bandla Ganesh : బండ్ల గణేష్ కూతురు జనని పెళ్లి వేడుక.. హాజరయిన సినీ, రాజకీయ సెలబ్రిటీలు.. ఫొటోలు..
నేడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని బండ్ల వివాహం సూర్యతేజతో జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలు, రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు.
- Saketh U
- Updated on- August 16, 2026 / 09:46 PM IST
Bandla Ganesh Daughter Janani Wedding
