×
Ad

Bandla Ganesh : చంద్రన్న కోసం బండ్లన్న పాదయాత్ర.. బండ్ల గణేష్ పాదయాత్ర ఫొటోలు..

వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్టయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. సంకల్ప యాత్ర పేరిట ఈ పాదయాత్రను బండ్ల గణేష్ నేడు ఉదయం షాద్ నగర్ ఆలయంలో పూజలు చేసి అక్కడ ప్రెస్ మెట్ నిర్వహించి మొదలుపెట్టారు. బండ్ల గణేష్ పాదయాత్ర ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ, పలువురు టీడీపీ నేతలు, పలువురు సినీ పరిశ్రమ వ్యక్తులు పాల్గొన్నారు.

1/37
2/37
3/37
4/37
5/37
6/37
7/37
8/37
9/37
10/37
11/37
12/37
13/37
14/37
15/37
16/37
17/37
18/37
19/37
20/37
21/37
22/37
23/37
24/37
25/37
26/37
27/37
28/37
29/37
30/37
31/37
32/37
33/37
34/37
35/37
36/37
37/37