Bellamkonda Sai Sreenivas : ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్యరెడ్డి వివాహం.. పెళ్లి ఫోటోలు చూశారా..?
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఇటీవల తిరుమలలో కావ్యరెడ్డితో ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Saketh U
- Updated on- May 1, 2026 / 07:16 AM IST
