Bellamkonda Sreenivas : భార్య బర్త్ డే.. పార్టీ నుంచి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..

Bellamkonda Sreenivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని నెలల క్రితం కావ్య అనే అమ్మాయిని వివాహం చేసుకునం సంగతి తెలిసిందే. నేడు తన భార్య పుట్టిన రోజు కావడంతో పెళ్లి సమయంలో జరిగిన ఓ పార్టీలో భార్యతో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ గా శుభాకాంక్షలు తెలిపాడు బెల్లంకొండ శ్రీనివాస్.

  • Updated on- August 17, 2026 / 03:11 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Bellamkonda Sreenivas Wishes His Wife Kavya On Her Birthday