Bhagyashri Borse : అందాల భాగ్యశ్రీ బోర్సే.. లెనిన్‌లో భారతి పాత్ర స్టిల్స్ వైరల్..
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ మూవీ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) సోషల్ మీడియాలో ఫోటోలను పోస్టు చేసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ.. భారతి పాత్రలో నటిస్తోంది. భారతి పాత్ర స్టిల్స్‌ను షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 10, 2026 / 12:33 PM IST
