Bhanu Sri : విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో భానుశ్రీ.. ఫోటోలు వైర‌ల్..

విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారిని న‌టి భానుశ్రీ (Bhanu Sri ) ద‌ర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6