Telugu » Photo-gallery » Bigg Boss Beauty Thanuja Puttaswamy Latest Photos Sn
Thanuja Puttaswamy: బిగ్ బాస్ బ్యూటీ తనూజ పుట్టస్వామి లేటెస్ట్ ఫొటోస్.. ఎంత క్యూట్ ఉందో చూడండి..
సీరియల్ బ్యూటీ తనూజ పుట్టస్వామి(Thanuja Puttaswamy) రీసెంట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న విషయం తెలిసిందే. తన ఆటతో ఆడియన్స్ లో ఒక రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఫైనల్ గా రన్నరప్ గా నిలిచింది. దీంతో, ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా ఈ బ్యూటీ బిగ్ బిన్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే కి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.