Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ నిశ్చితార్థం.. సందడి చేసిన యూట్యూబర్లు, సెలబ్రిటీలు.. ఫోటోలు..
యూట్యూబ్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఇటీవల తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పటికే తన నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేయగా తాజగా తన నిశ్చితార్థానికి హాజరయిన పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లతో కలిసి దిగిన పలు ఫొటోలు షేర్ చేసారు.
- Saketh U
- Published On : March 2, 2026 / 04:58 PM IST
