Bhanu Sri : తిరుమల శ్రీవారి సేవలో బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ..
తిరుమల శ్రీవారిని బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ (Bhanu Sri ) దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- August 25, 2026 / 02:22 PM IST
