×
Ad

Fathima Noora : బిగ్ బాస్ ఫేమ్ లెస్బియన్ కపుల్.. బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?

ఇటీవల మలయాళం బిగ్ బాస్ లో ఫాతిమా నూరా - అదిలా హుస్సేన్ అనే లెస్బియన్ కపుల్ ఎంట్రీ ఇచ్చి బాగా వైరల్ అయ్యారు. మలయాళం స్టార్ మోహన్ లాల్ కూడా బిగ్ బాస్ లో వీరిని అభినందించి వీరికి సపోర్ట్ గా నిలిచారు. తాజాగా ఈ జంటలో ఫాతిమా నూరా బర్త్ డే కావడంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18