Rithu Chowdary: ఎల్లో అవుట్‌ఫిట్‌లో కట్టిపడేస్తున్న రితు చౌదరి.. క్రేజీ లుక్స్ తో గ్లామర్ రచ్చ
బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటి రితు చౌదరి(Rithu Chowdary) పసుపు రంగు దుస్తులలో మెరిసిపోతూ అద్భుతమైన లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ క్రేజీ అండ్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఆమె దిగిన గ్లామరస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు ఆమె అందాన్ని మెచ్చుకుంటూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 21, 2026 / 08:15 PM IST
