Sri Satya : వియత్నాంలో బిగ్‌బాస్ బ్యూటీ.. శ్రీ స‌త్య ఫోటోలు..

బిగ్‌బాస్ బ్యూటీ, న‌టి శ్రీ స‌త్య (Sri Satya) వెకేష‌న్‌కు వియ‌త్నాం రాజ‌ధాని హ‌నోయ్‌కు వెళ్లింది. అక్క‌డ దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7