Bindu Madhavi: అదరహో అనిపిస్తున్న బిందు మాధవి అందాలు!

టాలీవుడ్ బ్యూటీ బిందు మాధవి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన తరువాత వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పటికే తమిళంలో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, తెలుగులో కూడా పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ఇక అందాల ఆరబోత విషయంలోనూ దూకుడు పెంచేసింది ఈ బ్యూటీ.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

ట్రెండింగ్ వార్తలు