Triptii Dimri : బాబోయ్.. బికినీలో రెచ్చిపోయిన యానిమల్ భామ త్రిప్తి దిమ్రి..
యానిమల్ భామ, బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి ప్రస్తుతం ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ బీచ్ లలో ఇలా బికినీతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : June 19, 2024 / 02:00 PM IST
