Shweta Basu Prasad : కొత్త బంగారు లోకం హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో చూడండి.. బోల్డ్ ఫొటోలతో వైరల్..
కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. తాజాగా పెయింట్ వేస్తూ తన అందాలు ఆరబోస్తూ బోల్డ్ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది శ్వేతా బసు ప్రసాద్.
- Saketh U
- Published On : March 31, 2026 / 11:17 AM IST
Shweta Basu Prasad
