బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తిరుమల వచ్చారు. పుట్టినరోజున ఆమె స్వామివారిని దర్శకున్నారు. ఈ సందర్బంగా ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు జాన్వీ. దీంతో, ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.