Telugu » Photo-gallery » Bollywood Heroine Kiara Advani Photos At Koffee With Karan Show
Kiara Advani: కియారా అద్వానీ ఖతర్నాక్ లుక్స్..
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో విక్కీ కౌశల్ తో కలిసి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొంది. ఇక అక్కడ కెమెరాకి అదిరిపోయే ఫోజులు ఇచ్చిన కియారా.. ఆ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.