Deepika Rangaraju : బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు.. వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు..
బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న సీరియల్ నటి దీపిక రంగరాజు నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి వెళ్లగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 9, 2025 / 08:11 AM IST
