Telangana Lok Sabha Elections : ఓటేసిన సినీ ప్రముఖులు.. ఫోటోలు
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్ లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి, క్యూ లైన్లలో నిలబడి ఓటు వేశారు.
- Thota Vamshi Kumar
- Published On : May 13, 2024 / 11:05 AM IST
