K Vishwanath: కె.విశ్వనాథ్ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు.. ఫోటోలు!

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 3న అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో యావత్ ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన ఈ దిగ్గజ దర్శకుడి మృతిపట్ల అందరూ తమ విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు సినీ సెలెబ్రిటీలు తరలివెళ్లారు.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

ట్రెండింగ్ వార్తలు