Telugu » Photo-gallery » Chandini Chowdary Yevam Movie Pre Release Event Photos
Yevam Pre Release Event : ‘యేవమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రల్లో నవదీప్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'యేవమ్' సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా విశ్వక్ సేన్ ముఖ్య అతిధిగా వచ్చారు.