×
Ad

రామానుజ విగ్రహ ప్రతిష్టకు రండి.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు చిన్నజీయర్ ఆహ్వానం..

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా చిన్నజీయర్ స్వామి కలిశారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. ఆయనకు శాలువ కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.

1/6
ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసిన చిన్నజీయర్ స్వామి
2/6
మోహన్ భగవత్ ను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి, డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మైహోం గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రంజిత్‌రావు
3/6
మోహన్ భగవత్ ను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి
4/6
విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రండి..
5/6
ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు శాలువా కప్పుతున్న చిన్నజీయర్ స్వామి
6/6
శాలువ కప్పి ఆహ్వాన పత్రిక అందజేసిన చిన్నజీయర్ స్వామి