CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు ముందు ఉంగరాలు మార్చుకున్న బండ్ల గణేష్ కూతురు, అల్లుడు.. ఫోటోలు..
నేడు బండ్ల గణేష్ కూతురు జనని నిశ్చితార్థ వేడుక సూర్య తేజతో హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరితో హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందే జనని - సూర్యతేజ ఉంగరాలు మార్చుకొని చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక ఫోటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- May 3, 2026 / 03:11 PM IST
CM Chandrababu Naidu at Bandla Ganesh Daughter Engagement
