Telugu » Photo-gallery » Cm Chandrababu Naidu Deputy Cm Pawan Kalyan Participated In Tiranga Rally Held In Vijayawada Hn
Tiranga Ryali: విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ .. ఫొటోలు వైరల్
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు..