Telugu » Photo-gallery » Cm Chandrababu Naidu Participating In World Telugu Conference Photos Viral Hn
Chandrababu Naidu : ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు నాయుడు.. ఫొటోలు వైరల్
Chandrababu Naidu : ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యాలుగా గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. భాష ఉంటేనే జాతి ఉనికి ఉంటుంది. మన సంస్కృతిని, మన జాతిని ముందుకు నడిపించేది మన తెలుగు భాషే. మన మాతృ భాష తెలుగు పరిరక్షణకు, వైభవానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.