CM Chandrababu Naidu : కుప్పం గంగమ్మ తల్లి ఆలయంలో భార్యతో కలిసి సీఎం చంద్రబాబు.. ఫొటోలు..
నేడు ఏపీ సీఎం చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి దేవాలయానికి కలిసి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి పూజలు నిర్వహించారు.
- Saketh U
- Published on- May 20, 2026 / 03:02 PM IST
Chandrababu Naidu
