CM Revanth Reddy : బాసరలో మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఫోటోలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కుటుంబ సమేతంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన మనవడికి బాసరలో అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం బాసర ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు.
- Saketh U
- Published On : April 6, 2026 / 04:27 PM IST
CM Revanth Reddy Aksharabhyasam
