Swetha Naidu : ఫ్రెండ్స్, పెట్ డాగ్స్ తో శ్వేతా నాయుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు..
డ్యాన్సర్, సోషల్ మీడియా ఫేమ్ శ్వేతా నాయుడు క్రిస్మస్ ని తన ఫ్రెండ్స్, పెట్ డాగ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : December 26, 2025 / 11:54 AM IST
