Lasya Manjunath : దసరా పండుగ వేళ.. కొత్త కార్లకు పూజ చేసిన లాస్య దంపతులు.. ఫోటోలు వైరల్..
Lasya Manjunath : విజయదశమి (దసరా) సందర్భంగా కొత్త కార్లకు యాంకర్ లాస్య దంపతులు పూజ చేయించారు. ఇందుకు సంబంధించి ఫోటోలను లాస్య తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. శుభ ఆయుధ పూజ.. మన కష్టానికి తోడుగా నిలిచే ప్రతి సాధనం దైవంతో సమానం. మన చేతులకు పని, మన పనికి గుర్తింపు, మన జీవితానికి ఎదుగుదల ఇచ్చే ప్రతి ఆయుధానికి కృతజ్ఞతలు తెలుపుకునే పవిత్రమైన రోజు. చేసే పనిలో శ్రద్ధ, ప్రతి అడుగులో దైవ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ.. ఆయుధ పూజ శుభాకాంక్షలు! అంటూ రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- October 19, 2026 / 02:36 PM IST
