Dasara Movie: గ్రాండ్‌గా ‘దసరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు!

నేచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘దసరా’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న దసరా మూవీ, మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దసరా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకలో హీరో నాని, కీర్తి సురేష్ సందడి చేశారు.

1/10
Dasara Movie Pre-Release Event Gallery
2/10
Dasara Movie Pre-Release Event Gallery
3/10
Dasara Movie Pre-Release Event Gallery
4/10
Dasara Movie Pre-Release Event Gallery
5/10
Dasara Movie Pre-Release Event Gallery
6/10
Dasara Movie Pre-Release Event Gallery
7/10
Dasara Movie Pre-Release Event Gallery
8/10
Dasara Movie Pre-Release Event Gallery
9/10
Dasara Movie Pre-Release Event Gallery
10/10
Dasara Movie Pre-Release Event Gallery